Home » Health Benefits
ఆహారంగానే కాకుండా, చికెన్ సూప్ లో కొన్ని వైద్యపరమైన లక్షణాలు ఉన్నాయి. వేడివేడి చికెన్ సూప్ తీసుకునే సమయంలో దాని నుండి వచ్చే ఆవిరి జలుబుతోబాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వేడి సూప్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకునే వారికి డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. వాటిలో ముఖ్యమైన నూనెలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పెద్దవారిలో విటమిన్ K లోపం చాలా అరుదుగా ఉంటుంది. కానీ యాంటీబయాటిక్స్ వంటి విటమిన్ K జీవక్రియను నిరోధించే మందులు తీసుకునే వారిలో లోపం సమస్యలు తలెత్తుతాయి. నవజాత శిశువులలో లోపిస్తుంది. ఎందుకంటే విటమిన్ K తల్లి పాలలో తక్కువ మొత్తం ఉంటుంది.
తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.
పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి మరియు కె1 పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. పర్పుల్ క్యాబేజీ కాల్షియం వంటి ఎముకలకు మేలు చేసే పోషకాలను కూడా కలిగి ఉంటుంది.
పువ్వులనే దేవతగా కొలుచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ.ప్రకృతితో మమైకం అయ్యే పర్యావరణహితమైన పండుగ.
వేడి పాలలో నెయ్యిని కలుపుకుని తీసుకోవటం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కేలరీలు అధింకంగా శరీరానికి అందుతాయి. బరువు పెరగాలనుకునేవారికి, కండరాల నిర్మాణం కోరుకునే వారికి ప్�
రాగి అనేక భారతీయ వంటకాలలో ముఖ్యంగా దక్షిణ భారదేశ ప్రాంతంలో ప్రధానమైనది. ఈ ధాన్యంలో పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది.
కడుపు మాడ్చుకోవడమే ఉపవాసం కాదు. దీన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. పరిమితికి మించని మేలు చేసే ఆహారం తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం. పంచేంద్రియాలు తృప్తిపడేలా మనం తీసుకునే ఆహారం ఉండాలి.
టీలకు సంబంధించిన ప్రయోజనాలు పాలీఫెనాల్స్ నుండి వస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణను అందించే యాంటీఆక్సిడెంట్లు, బ్లాక్ టీలో థెఫ్లావిన్స్ అని పిలువబడే పాలీఫెనాల్స్ సమూహం ఉంటుంది, ఇది ఏ ఇతర టీలో ఉండదు.