Home » Health Benefits
Iron Calcium Supplements : ఐరన్, కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? ఈ రెండు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. కానీ, రెండు కలిపి ఒకేసారి తీసుకోకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Breathing Exercises Benefits : ఆందోళన, ఒత్తిడి లేదా ఎలాంటి మానసిక రుగ్మతలైనా సరే.. ఇతర అనారోగ్య సమస్యలన్నా సులభంగా బయటపడాలంటే బ్రీతింగ్ ఎక్సర్ సైజులను చేయడం అలవాటు చేసుకోవాలి.
Kiwis Health Benefits : కివీస్ పండ్లను తింటున్నారా? అనేక వ్యాధులను నివారించడంలో ఈ పండు అద్భుతంగా సాయపడుతుంది. ఈ పండుతో కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Common Myths Green Tea : గ్రీన్ టీ తాగితే మంచిదేనా? ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గుతారా? ఈ గ్రీన్ టీ తాగేవారిలో ఉన్న అపోహాలపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
హోసూరు, రామనాథపురం, చప్పరదహళ్లి, జల్లిగె, బసవనపురం, చన్నరాయపట్టణ హోబలి తదితర ప్రాంతాల్లో రైతులు ఏకంగా 100 హెక్టార్లలో బ్రోకలీ సాగుకు చేపట్టారు. ఉద్యానవన శాఖ అధికారుల చొరవ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా బ్రోకలీని విదేశీ మార్కెట�
గుమ్మడికాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధిక మొత్తంలో కేలరీలను తీసుకోవటాన్ని నిరోధించవచ్చు. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
భక్తి పేరుతో కార్తీక మాసం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయటం అనేది మన పూర్వీకులు ఎందుకు సృష్టించారు..? కార్తీక మాసంలో స్నానాల వల్ల కలిగే ప్రయోజాలేంటీ..? దీంటో ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ..?
మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయిని రోజూ తినాలి. దీంతో పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్ధకానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి ఆరోగ్యం కోసం బొప్పాయిని తీసుకోవటం మంచిది.
పురాతన కాలంలో, కుంకుమపువ్వును పసుపు రంగుగా, పరిమళ ద్రవ్యంగా, ఔషధంగా ఉపయోగించారు. కుంకుమపువ్వును వేడి టీలలో కలుపుకుని సేవించేవారు. పర్షియన్ కుంకుమపువ్వును మసాలా ఆహారాలుకు, టీలకు కూడా ఉపయోగించారు.
పచ్చి ఉసిరి తాగటం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక మొత్తంలో విటమిన్ సి కారణంగా, ఉసిరిని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపరు. ఉసిరి రసాన్ని పలుచగా చేసి జ్యూస్ గా తయారు చేసుకుని శీతాకాలంలో సేవించటం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక �