Home » Health Benefits
Walking After Eating: తిన్న వెంటనే కూర్చోవడం వల్ల శరీరం దిశ మార్చుకుంటుంది. దీనివల్ల కడుపులో ఆహారం అరగడం ఇబ్బంది అవుతుంది.
నేరేడు పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది.
Heart Health Foods : ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన వేసవి ఆహారాల జాబితాను మీకోసం అందిస్తున్నాం.
Walking After Eating : తిన్న తర్వాత, ఒక చిన్న నడక ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తిన్న తర్వాత ఎందుకు నడవాలి? ఈ 5 కారణాలను తప్పక తెలుసుకోండి.
ICMR Guidelines : శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు అందుతున్నాయా...? ఈ అవగాహన తెచ్చుకుంటే...జీవితకాలం ఆస్పత్రులకు దూరంగా ఉండొచ్చు. దీనిపై ICMR కొన్ని సూచనలు చేసింది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? మంచి నిద్ర కోసం ఈ కింది హెర్బల్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ తినే ఆహారంలో తక్కువ మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Uric Acid Levels : శరీరంలో యూరిస్ యాసిడ్ స్థాయిలను అదుపులో లేకుంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సహజమైన పద్ధతిలో ఈ సమస్యను తగ్గించుకోవడానికి అద్భుతమైన హోం మేడ్ జ్యూస్లు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Alzheimer's Risk : అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఆహారాల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Drink Ginger Tea : అల్లం టీని ఎందుకు రెగ్యులర్గా తాగాలో తెలుసా? అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.