health condition worsen

    క్షీణించిన తరుణ్ గొగోయ్ ఆరోగ్యం…

    November 22, 2020 / 06:59 AM IST

    Tarun Gogoi : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (86) ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలో కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దాంతో వైద్యులు వెంటనే గొగోయ్‌కు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా బిశ

10TV Telugu News