health insurance

    రూ.10 లక్షల బీమా: మధ్యతరగతికి పవన్ హామీలు

    April 1, 2019 / 07:51 AM IST

    ఆచంట : ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి రూ.10లక్షలు ఆరోగ్య బీమాను కల్పిస్తామని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.  దిగువ మద్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు ఆ కష్టాలేమిటో తెలుసని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉ�

10TV Telugu News