Home » health minister Satyendar Jain
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఈ దాడులు జరిగాయి.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయని..రెండు మూడు రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ఢిల్లీ వైద్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.