Home » Health
ఈ వైరస్ వచ్చినవారిలో తొలుత లక్షణాలేవీ కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. కొందరి మాత్రం కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపిస్తాయి. అక్యూట్ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉం�
ఉదయాన్నే ఏమీ తినకుండా నడవాల్సిన పనిలేదు. నడకకు ముందు తేలికపాటి బ్రెడ్, పాలు వంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఏమి తినకుండా నడవటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయి. ఏదో ఒకటి తిని నడవటం వల్ల ఆభయం ఉండదు.
నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు. కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్ మోతాదు మరింత పెరిగే �
ధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో జింక్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. జింక్ లోపిస్తే శరీర బరువు అనూహ్యంగా తగ్గుతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. జింక్ లోపం పురుషుల సంతానోత్పత్తిపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది.
అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇంగువ ఎంత మేలు చేస్తుంది. బీపీని నియంత్రించడానికి ఇంగువలో ఉండే పోషకాలు బాగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధించడంతోపాటు ఇంకా అలాగే రక్తాన్ని పలుచగా చేసి రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.
కొత్తి మీర ఆకులు మెదడు పనితీరును మెరుగు పర్చటంలో సహాయపడతాయి. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను నివారించటంలో తోడ్పడుతుంది. కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను రాకుండా నియంత్రించటంలో తోడ్పడుతుంది. నోటి పుండ్లు, న�
స్ట్రాబెర్రీలో విటమిన్, ఫైబర్,పాలీఫెనాల్స్ తో పాటు పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి 9 పుష్కలంగా ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానిక�
పళ్లు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ వాడేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని దంతవైద్యులు చెబుతున్నారు. పుక్కిలించడం వల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు, క్రిములు తొలగిపోతాయి. రెండేళ్ళ వయస్సు దాటిని పిల్లలకు బ్రషింగ్ చేయించాలి.
శరీరంలో పెల్విక్ ఫ్లోర్ బలహీనమైతే మనం ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సిన పరిస్ధితులు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మూత్ర విసర్జన చేయాలన్న సంకేతం మెదడుకు అందిన వెంటనే మూత్రాన్ని ఆపుకోకుండా వెంటనే విసర్జన చేయాలి. దీని వల్ల మూత్రాశయ వ్యాధు�
గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా ఉంటుండగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను వైద్యులు సూచించే అవకాశాలు ఉంటాయ�