Home » Health
మనం రోజు వారిగా తీసుకునే అనేక ఆహారాల ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇని పొందవచ్చు. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, మిరియాలు, బీన్స్, పప్పు ధాన్యాలు, అవకాడో, సాల్మొన్ చేపలు, గుడ్లు, బాదం గింజలు, డ్రై ఫ్రూట్స్, పొద్దు తిరుగుడు గింజలు, పండ్ల
నీరు ఎక్కువగా తీసుకోకపోవటం, బలహీనమైన కండరాలు, ఆహారంలో ఫైబర్ తీసుకోకపోవటం వంటివి సైతం మలబద్దకానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకాన్ని నివారించేందుకు రోజు వారిగా కొన్ని యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయి.
సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వారిలో అసాధారణంగా బరువు తగ్గుదల కనిపిస్తుంది. చర్మంపై తరచూ కమిలిన గాయాలు కనిపిస్తాయి. బలహీనత, అలసట ఉంటుంది. శ్వాస సమస్యలు, నెలరోజులకు పైగా దగ్గు ఉంటుంది. చర్మంపై పుట్టుమచ్చలు, గడ్లలు వాటి పరిమాణంలో మార్పులు చోటు చ�
బార్లీ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. ఆకలి తగ్గటంలో ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అని పిలువబడే కరిగే ఫైబర్ ఇందుకు సహాయపడుతుంది. బార్లీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్
వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా ఆహారపదార్ధాలను తినాలని కోరుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలైతే పర్వాలేదు. అలా కాకుండా నూనెలతో తయారైన వేడివేడి పకోడి వంటి ఆహారాలను తినటం వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
అధిక రక్త చక్కెర స్థాయిలు నివారించడానికి బాదం టీ ఉపయోగపడుతుంది. బాదం టీలో మెగ్నీషియం ఉంటుంది. మనం ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే అది టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇది జీవక్రియ సమస్యలను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది.
ఈ ధోరణి సరికాదని, దీని వల్ల అధిక రక్తపోటు, స్ట్రోక్ ముప్పు ఉంటుందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ హైపర్ టెన్షన్‌లో ప్రచురించారు. పదే పదే కునుకు తీయడానికి అధి�
పెర్ ఫ్యూమ్స్ చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. దీని గాఢత వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో కొంత అసహనానికి లోనవుతార�
పిల్లలకు జామ పండు మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక జామకాయను పిల్లలకు తినిపించటం వల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. జామకాయలో అధిక ఫైబర్ కంటెంట్ పిల్లలలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలను తెలుసుకునేందుకు సాధారణంగా వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించి తద్వారా దానిని పరిమాణాన్ని నిర్ధారించుకుంటారు. అయితే కొన్ని సంకేతాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని నిర్ధారణకు రావచ్చని నిపుణు�