Health

    Giloy : వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధక శక్తిని పెంచే తిప్పతీగ!

    July 28, 2022 / 01:36 PM IST

    రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

    Job Vacancies : హైదరాబాద్ నిన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

    July 27, 2022 / 08:13 PM IST

    అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

    Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ కు చెక్ చెప్పే 5 జ్యూస్ లు ఇవే!

    July 27, 2022 / 05:31 PM IST

    చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం మరియు గుండె జబ్బులు వస్తాయి. నూనె ఎక్కువగా ఉన్న ఆహారా�

    Green Tea : గ్రీన్ టీతో చర్మానికి కలిగే ప్రయోజనాలు ఎన్నంటే?

    July 27, 2022 / 03:42 PM IST

    గ్రీన్ టీలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి. కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మరియు ఉబ్బిన కళ్ళు వంటి సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ టీని ఉపయోగించడం మంచి ఫలితం ఉంటుంది.

    Cinnamon : బరువు తగ్గించటమేకాదు, రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరిచే దాల్చిన చెక్క!

    July 27, 2022 / 03:25 PM IST

    గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వ�

    Sleeplessness : రాత్రి నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు!

    July 27, 2022 / 03:07 PM IST

    నిద్రలేమి వల్ల భావోద్వేగాల్లో మార్పులు చివరకు మానసిక సమస్యలకు దారితీస్తాయి. నరాల సంబంధిత వ్యాధులకు కారణంగా మారతాయి. దంపతుల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు నిద్రలేమి ప్రభావం చర్మంపై పడుతుంది. కళ్ల క్రింద నలుపుతోపాటు చర్మం కాం�

    Cold Water Bath : చన్నీటి స్నానంతో గుండెకు ముప్పేనా?

    July 27, 2022 / 02:37 PM IST

    గుండె జబ్బులతో బాధపడుతున్నవారు సాద్యమైనంత వరకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. నీరు మరీ అంత వేడిగా కూడా ఉండకూడదు. ఇలాంటి వారు షవర్ల క్రింద స్నానం చేయటం చేయరాదు. చల్లనీటితో స్నానం చేయాలని పిస్తే ముందుగా కొద్ది మొత్తంలో గోరు వెచ్చని �

    Liver : కాలేయ కొవ్వుకు దారితీసే ఈ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు!

    July 26, 2022 / 01:04 PM IST

    ఆల్కహాల్ అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వాటిలో ప్రధానమైనది కాలేయ సమస్యలు. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు మద్యపానం పర్వాలేదు. కానీ కాలేయ కొవ్వును వదిలించుకోవడానికి ప�

    Varicose Veins : వెరికోస్ వెయిన్స్ కు కారణాలు తెలుసా?

    July 26, 2022 / 12:37 PM IST

    కొంత మందిలో సిరల్లో సామర్ధ్యం తగ్గటం కారణంగా రక్తం తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. సిరల్లోని కవాటలు బలహీనం కావటమే దీనికి కారణం. దీని వల్ల కాలి సిరలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. దీనిని వెరికోస్ వెయిన్స్ అంటారు.

    Obesity : స్థూలకాయం గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తుందా?

    July 26, 2022 / 12:13 PM IST

    అధిక బరువు వల్ల ముఖ్యంగా మహిళల్లో వంధ్యత్వానికి అవకాశాలు పెరుగుతాయని తేలింది. స్థూలకాయం పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ కు కారణమౌతుంది. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. స్థూలకాయం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో అనుసంధానించబడి ఉ�

10TV Telugu News