Home » Health
వర్షా కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు చికాకు పెడుతుంటాయి. అలాగే అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది. ఇ
బి12 లోపిస్తే రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
వేడి నీరు త్రాగడం వలన మన శరీరంలో మెట్బాలిజం పెరుగుతుంది. శరీరంలోని కొన్ని పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. కడుపు నొప్పి,తిన్నది అరగని జీర్ణ సమస్యలు ఉన్నసమయంలో వేడినీళ్ళు మంచి ఔషదంగా పనిచేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడుతుంటే రోజులో ర
బెల్లం, నిమ్మరసం, మిరియాల పొడి ఇవి మూడు రోజు వారిగా మనం వినియోగించేవే. అందులోను వీటిలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వీటిని పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం ఉండదు. మన ఆరోగ్యానికి ఎంతగా�
30 గ్రాముల డార్క్ చాక్లెట్లో 20mg కెఫిన్ ఉంటుంది, అయితే సగటు కప్పు కాఫీలో సుమారు 80 నుండి 155 mg కెఫిన్ ఉంటుంది. రెండింటిని సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
వానాకాలంలో తేలికపాటి ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గుమ్మడి, గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించిన పదార్ధాలు, ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వారు వర్షకాలంలో మరిన్న�
వర్షకాలంలో కాకరకాయను తినటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో వేడి ఆహారపదార్ధాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్ధాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఐస్ క్రీం వంటి వాటిని తీసుకుంటే దాని ప్రభావం వ�
గడ్డ లేదా పుట్టుమచ్చ మార్పులకు గురవుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. శరీరంలో వివిధ భాగాల్లో మృదు కణజాలంలో ఏర్పడే కొవ్వు గడ్డలను లైపోమా అంటారు. ఈ గడ్డలు అవయవాల మీద ఏర్పడితే జాగ్రత్త పడవలసి ఉంటుంది.
నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలోని కణాలు ,కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగ�