Home » Health
మొక్కజొన్నలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో �
కొర్రలు శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. నడుముకు మంచి శక్తిని ఇస్తాయి. నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు. ఊపిరితిత్తులకు సంభవించే ఇన్ఫెక్షన్లను, న్యుమోని
బరువు తగ్గాలనుకునేవారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది. ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు,
చిలగడ దుంపలు చర్మసౌందర్యానికీ ఉపయోగపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. పంటి సమస్యలను తగ్గించటంలో చిలగడ దుంపలో విటమిన్ స�
అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 13 జూలై, 2022 కాగా, దరఖాస్తు చివరి తేదీ : 01ఆగస్టు, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://nims.edu.in/ను సంప్రదించగలరు.
పచ్చళ్ళను అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల పెద్దగా ససమ్య ఉండదు. అయితే మోతాదుకి మించి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.
వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. పైల్స్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్, �
వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు.
చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి ఖాళీకడుపున వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి. లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ కొత్తిమీరలో ఉంటాయి.