Home » Health
రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ B1,B2, B3, B6 మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి.
అల్జీమర్స్ తీవ్రమైనప్పుడు ఆలోచించటం, తినటం, మాట్లాడటం వంటి రోజు వారిగా చేసే సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. జ్ఞాపకశక్తి క్షీణించటాన్ని అల్జీమర్స్ గా చాలా మంది భావిస్తారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంది.
పోషకాహార లోపంతో ఉన్నవారు, బరువు తక్కువగా ఉన్నవారు వారానికి 6 గుడ్ల వరకు తినొచ్చు. గర్భిణీలు, స్త్రీలు రోజుకో గుడ్డు తినటం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. నాటు గుడ్డులో, ఫారం గుడ్డులో ఉండే పోషకాల్లో ఎలాంటి తేడా ఉండదు.
చెవిలోపలి భాగంలో చర్మంపై సున్నితమైన మైనపు పూత ఉంటుంది. ఇది చెవి రక్షణకు సహాయపడుతుంది. కాటన్ ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.
వేయించిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి, అయితే బరువు తగ్గించుకోవాలని , అదనపు కేలరీలను దూరంగా ఉండాలనుకునేవారు తక్కువ కేలరీలు కలిగిన చేప లేదా మరేదైనా సీఫుడ్ ను నూనెలో వేయించుకుని తినటం మాత్రం నివారించండి.
ఫైబర్ ఎక్కువగా ఉన్నందున పదార్థాల జాబితాలో పేర్కొన్న 'హోల్ వీట్' ఉన్న బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోండి. ఎందుకంటే ఇందులో గోధుమ ధాన్యం పైన ఉండే ఊకతో కూడిన పిండితో తయారు చేస్తారు. అలాంటి గోధుమ పిండిలో ఉండే ఊక మనకు అధిక ఫైబర్‌ని అందిస్తుంది.
సరైన భంగిమలో కూర్చోకపోవటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం లాంటివి కారణాలు వెన్నునొప్పికి దారి తీస్తాయి. ఇవి కాకుండా ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్స్, ఫ్రాక్చర్లు, క్యాన్సర్ లాంటి వాటివల్లా తీవ్ర వెన్ను నొప్పి వస్తోంది.
మద్యం తాగే అలవాటు ఉన్న ఉన్న వృద్ధుల కంటే యువతకే దాని వల్ల అధిక ముప్పు ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. 15 నుంచి 39 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి మద్యం వల్ల అనేక ఆరోగ్య సంభవించే ముప్పు ఉంటుందని చెప్పారు.
ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన ఆహారం, చిప్స్, అధిక కొవ్వు, ఉప్పు, పుల్లని పదార్థాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. నెలసరి సమయంలో శీతలపానీయాలు తాగడం వల్ల నెలసరి నొప్పులు మరింత పెరుగుతాయి.
జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి జీర్ణవ్యవస్ధలో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో తోడ్పతతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో, మెదడు జీర్ణవ్యవస్థ పనితీరును మారుస్తుంది.