Home » Health
వేరుశనగ గింజల్లో ప్రోటీన్ మరియు కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగాలనుకొనే వారు వీటిని తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బంగాళ దుంప ఒక సాధరణమైన వెజిటేబుల్. బరువు పెరగాలనుకునేవారు దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా, సలాడ్‌గానూ తీసుకోవచ్చు.
పిజ్జా, పాస్తా, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన వాటిని తినకూడదు. రెడ్ మీట్ కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది, జీర్ణం కావడం కష్టం. అధిక ప్రోటీన్ కొవ్వు కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పైన పేర్కొన్న పదార్థాలన�
సూర్యోదయానికి ముందు వాతావరణంలో తాజాగా ఉంటుంది. ఆ సమయంలో ఇంటి డోర్లు, కిటికీలు తెరిచి ఉంచితే ఇంటిలోపలి గాలి శుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది. గాలి పొల్యూషన్ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వర్షాలు వచ్చినప్పుడు వర్షానికి తడవడం, అదేవిధంగా బయట ఫుడ్‌ను తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా వర్షపు నీరు ఇంట్లో నిలువలేకుండా చూస్తే దోమలు వంటి వాటికి అస్కారంలేకుండా చూసుకోవచ్చు.
నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం.
ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాడంలో అందంతో పాటు.ఆరోగ్యాన్నిచ్చే గోరింటను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అధిక చక్కెర,మాంసాహారం,వెన్న,నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావటానికి దారితీస్తాయి. క్రొవ్వు పదార్ధాలలో కొబ్బరినూనె,డాల్డా,నెయ్యి, వంటివి గుండె జబ్బులకు కారణంగా చెప్పవచ్చు.
టీ తాగటం వల్ల వర్షకాలంలో జీర్ణాశయ వ్యవస్థను మెరుగవుతుంది. రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడటంలో తోడ్పడుతుంది.
ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్‌నట్‌లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.