Home » Health
అజీర్తి సమస్యను నివారించటంలో ఈ పండు బాగా ఉపకరిస్తుంది. పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ అజీర్తిని నివారించి తీసుకున్న ఆహారం జీర్ణ అయ్యేలా చేస్తుంది. భోజనం అనంతరం దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలకు ఎండ కూడ ఒక కారణంగా చెప్పవచ్చు. సూర్య కిరణాల తాకిడికి ముదురు మచ్చలు, పిగ్మెంటేషన్ లేదా ముడతలు కూడా వస్తాయి. ఇంటి లోపల లేదా మేఘావృతమైన రోజులో కూడా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగి
చేపలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. పాలు, చేపలు రెండింటినీ ఒక దాని వెంట ఒక తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది. దీని వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
దానిమ్మ పండుతోపాటు పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన శరీరం కావాలనుకునే వారు దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారై ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు.
కాలి రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయట. నడిచే సమయం లో మెట్టెలు, కాలి రెండవ వేలు మధ్య రాపిడి జరగడం వలన జననాంగలకు సంబందించిన ఈ నాడీ ఆరోగ్యవంతమై ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయని మరొక వాదన ఉంది
దక్షిణ, ఉత్తర దిశలోపడుకుంటే యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అలాగే పడమర ,ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు. పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పు వైపు ఉంటాయి. మన కాళ్లు సూర్యునికి చూపిస్తున్న దో�
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మైనింగి విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ,బీటెక్,బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. సివిల్ కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వ�
నడకతో స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నడకతో శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి.
వ్యాయమాల తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. సరైన ఆహారం, ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం. వ్యాయామాలకు ముందు, తరువాత శరీరానికి పోషకాల తో కూడిన ఆహారం అందించటం అవసరం. గ్లూకోజ్ స్ధాయిలు తగ్గకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్ పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈమెంతి ఆకులు తోడ్పతాయని పలు అధ్యయనాల్లో తేలింది. గర్భిణీలు తీసుకుంటే శిశువు ఎదుగుదులలో ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి.