Home » Health
ఇంట్లోనే దీనిని సులభంగా పెంచేందుకు అవకాశం ఉంది. నాణ్యమైన గోధుమలను సేకరించి వాటిని ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
ఆవుపాలు, గేదెపాలకంటే మేకపాలల్లో కాల్షియం, మాంసకృత్తులు, కార్భోహైడ్రేట్లు, అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది.
నడక ప్రతీ మనిషికి చక్కటి వ్యాయామం. నడక వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే వెంటనే ప్రారంభిస్తారు. రోజుకు కనీసం 15నిమిషాల నడకతో చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా, అయితే ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉటుందన్నది స్ఫష్టతలేదు.
అలాగే మిగిలిపోయిన అన్నం విషయంలోను చాలా మంది ఇలాగే చేస్తుంటారు. ఉదయం వండిన అన్నం మిగిలిపోతే రాత్రికి తిరిగి వేడి చేసుకుని తినటం కొంతమందికి అలవాటు.
దీర్ఘకాలంపాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫల ఆకులను సేకరించి వాటిని నీళ్లలో మరిగించి కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజులపాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుం
త్వరగా బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధంకాక సతమతమౌతున్నారు. అలాంటి వారు ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.
చింతచిగురులో ఉండే డైటరీ ఫైబర్ సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. జీర్ణసంబంధమైన సమస్యలను దూరం చేయటంతోపాటు, కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారటానికి దోహదపడుతుంది.
గుడ్డును తీసుకోవటం వల్ల మన శరీరానికి క్యాలరీల 70శాతం ఉంటాయి. ఈ క్యాలరీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి.