Home » Health
గొంతు క్రింద, చంకల్లో నల్లటి రంగులో చర్మంపై ప్యాచెస్ ఏర్పడతాయి. షుగర్ వ్యాధి రావటానికి ముందుగా కనిపించే లక్షణం ఇదే..
క్షారగుణం కలిగి ఉండటంతో శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను తగ్గిస్తుంది. కాల్షియం కలిగి ఉండటంతో కీళ్ళనొప్పులు, వాతసంబంధింత రోగాలను నియంత్రణలో ఉంచుతుంది.
కోడి గుడ్డును ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, మాంసకృత్తులు అందుతాయి. కండ నిర్మాణానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉండే అరికలలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.
మార్ బర్గ్ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. వ్యాధి నిరోధానికి గాను ఇప్పటి వరకు ఎలాంటి టీకాలను కనుగొనలేదు.
ఈ విత్తనాలను తరుచూ పురుషులు తీసుకోవటం వల్ల వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. టెస్టోస్టిరాన్ స్ధాయిలను పెంచటంతో పాటు శృంగార సామర్ధ్యం పెంపొందుతుందని ఆరోగ్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయుర్వేదం ప్రకారం నెయ్యి సాత్విక అహారం. జ్ణాపక శక్తిని పెంచటంలో నెయ్యి కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకులు, బెరడును ఇటీవలికాలంలో కషాయంగా కాచుకుని చాలా మంది తాగుతున్నారు. దీనివల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కొందరు ఔషద నిపుణులు సూచిస్తున్నారు.
ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు స్వీట్ కార్న్ ను పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్ధాయిలు అదుపులో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.