-
Home » Healthgiri 2020
Healthgiri 2020
చెప్పినట్టు చేయకుంటే కరోనా విషయంలో ఏం చెయ్యలేం
October 2, 2020 / 09:54 PM IST
కరోనా ఉదృతి దేశంలో కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు పాటించట్లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించ�