Home » #healurlifethroughdance
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆమె అక్కినేని కోడలు సమంతతో కలిసి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మన ఊరు మన బాధ్యత’ అనే పేరుతో గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచాన�