Home » heart
దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.
Organ Donation : అవయవదానంతో.. ఐదుగురికి ప్రాణదానం
గుప్పెడంత గుండె లయ తప్పుతోంది
అధిక చక్కెర,మాంసాహారం,వెన్న,నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావటానికి దారితీస్తాయి. క్రొవ్వు పదార్ధాలలో కొబ్బరినూనె,డాల్డా,నెయ్యి, వంటివి గుండె జబ్బులకు కారణంగా చెప్పవచ్చు.
ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. అలా కాకుండా గుండెకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు నెలల పాటు అలా కొనసాగతుంటుంది. చివరకు సీరియస్ గా మారుతుంది.
చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఆహారంలో ఉప్పును ఎక్కువ మోతాదులో వేసుకోవటం ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది క్రమేపి గుండె జబ్బులకు దారితీస్తుంది.
రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.
గర్భవతులు డైట్ లో మొక్కజొన్న కండెలను తీసుకోవటం వల్ల మంచి పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. గర్భవతులకు తగిన ఫోలిక్ ఆసిడ్ అందించటంలో మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది.
మీట్, చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీని కోసం సరైన మీట్ ఎంచుకోవాలి. హై కాలరీ మీట్ బదులు ఫిష్ తీసుకోవచ్చు.
అంతేకాకుండా అదేపనిగా బ్రెడ్ తీనేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.