Home » Heatwave Alert
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉక్కపోత, వడగాలులతో జనం విలవిలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
దేశంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకుతోడు వేడి గాలులు వీస్తుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు వారంరోజుల పాటు సెలవులు ప్రకటించాయి.
మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.