Home » heavy rain forecast
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
బుధవారం నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, ఎన్ టీ ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులూ భారీ నుంచి
హైదరాబాద్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఝార్ఖండ్పై మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం నిన్న మధ్యప్రదేశ్పైకి విస్తరించిందని, దానికి అనుబంధంగా 5.8 కిలో మీ
బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక చేసింది.
తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం, గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.