Home » Heavy Rainfall
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
5 రోజులు వానలే వానలు
వీధిలోకి వచ్చి రోడ్డు దాటుతున్న మొసలికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతాలకుతలం చేస్తున్నాయి. వీధులున్నీ నీట మునిగాయి.
జులై 21వ తేదీ వరకూ వర్షాలు తగ్గే అవకాశం లేదని అంటోంది వాతావరణ శాఖ(IMD). చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. బెంగాల్, సిక్కింగ్ రాష్ట్రాల్లో జులై 19వరకూ భారీగా కురిసి క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింద�
నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఏడుగురు మృతిచెందారు. 20 మంది గల్లంతు కాగా.. వారిలో భారతీయులు ముగ్గురు, చైనాలో మరో ముగ్గురు గల్లంతయ్యారు.
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు అర్బన్, రూరల్, బళ్లారి, చిత్రదుర్గ, చిక్కాబళ్లాపుర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది.
ఈ నెల 3వ తేదీన దక్షిణ కేరళను తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ అంతటా విస్తరించాయి. ఆ ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడు, కర్నాటకలో కొంతభాగానికి నైరుతి విస్తరించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. ఏపీలోనూ రాయలసీమ ప