Home » Heavy Rains
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Heavy Rains
జోరు వానలో గర్భిణి అనేక కష్టాలు ఎదుర్కొంది. స్థానికులు జేసీబీ సహాయంతో అతికష్టం మీద వాగు దాటించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాజలింగంపేట్లో చోటు చేసుకుంది.
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.
వర్షాల కారణంగా గత గురువారం, శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి.
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు
తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక
మరోసారి డేంజర్ జోన్ లోకి కడెం ప్రాజెక్ట్
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. కొన్ని కోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సత్యనారాయణపురంలో 14.4సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 13.8 సెంటీమీటర్లు, ఈ బయ్యారంలో 14 సెంటీమీ�