-
Home » Heavy Rains
Heavy Rains
ఏపీని వీడని వానలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
September 27, 2026 / 07:05 AM ISTAP Rains Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో ఉప్పొంగుతున్న నదులు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మత్స్యకారులకు శుభవార్త..
September 26, 2026 / 10:47 AM ISTCM Chandrababu Naidu : ఏపీలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందించాలని సూచించారు.
వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. వాతావరణ హెచ్చరికలు జారీ
September 21, 2026 / 07:59 AM ISTTelangana Rains : వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలు..
September 20, 2026 / 07:06 AM ISTAP Weather Today : ఏపీలో నాలుగు రోజులుపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ..
September 19, 2026 / 02:18 PM ISTTelangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ..
September 19, 2026 / 07:36 AM ISTAP Rains : వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్పపీడనం తుపానుగా మారితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ 15జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
September 18, 2026 / 06:57 AM ISTTelangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
September 16, 2026 / 10:24 AM ISTTelangana Rains : వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు (గురువారం), రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ రెండు రోజులు అప్రమత్తం.. భారీ వర్షాలకు ఛాన్స్!
September 11, 2026 / 07:31 AM ISTTelangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు
September 10, 2026 / 07:03 AM ISTWeather Updates : ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.