Home » Heavy Rains
రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే క్యుములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తామని పేర్కొంది.
వాతావరణంలో నెలకొని ఉన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
అమెరికాపై మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. మొన్న మొన్నటి వరకు మంచు ఇప్పుడు వరదలతో వణుకుతోంది అమెరికా.. వరదలతో కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్ అతలాకుతలంగా మారాయి.హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే.. మాంటెసిటో నగరంలోనూ భారీ వర్షా�
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండౌస్’అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫ�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 7వ తేది ఉదయం వాయుగుండగా బలపడనుంది. ఆ తర్వాత అదే దిశలో పనియనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరనుంది.
నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు