Home » Heavy Rains
ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిం�
తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
తెలంగాణలో గత కొన్నిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 15 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్�
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టాన�
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మ�
నాగర్కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు