Home » Heavy Rains
అనేక రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో బుధవారం వరకు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలి
గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు.
జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించించారు. మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలల్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.(Rains Lashes Hyderabad)
ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో చెరువులు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.