Home » Heavy Rains
ఆంధ్రప్రదేశ్లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్ష�
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. అసోం, మేఘాలయలో వరదల ప్రభావానికి ఆరుగురు చిన్నారులుసహా తొమ్మిది మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడటం వల్ల ఒక ఇల్లు కూలిపోయింది.
: వాతావరణ శాఖ సూచించినట్లుగా నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పులు కనిపించాయి.
తెలుగు రాష్ట్రాలకు వాన గండం
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను నిలిపేస్తున్నట్లు ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సోమవారం, మంగళవారాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.
ఎండలతో అట్టుడుకుతున్న దేశానికి చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలమయమైంది. అనేక ప్రాంతాల్లో కనీసం 3-4 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.