Home » Heavy Rains
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు
సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్‌గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా వరకు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తున నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లకు వర్షముప్పు ఉంది.
రాయ్ తుపాను ఫిలిప్పీన్స్ లో బీభత్సం సృష్టిస్తోంది. వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్థంభించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య 12కి పెరిగింది. వరదలు ముంచెత్తడంతో..
ముంచుకొస్తున్న తుపాను.. ఏపీలో హై అలర్ట్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారిందని... రేపు ఉదయానికి అది తుపానుగా మారనుందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తుపాను
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అతాలకుతలమైన రాష్ట్రానికి తుపాను గండం గడగడలాడిస్తోంది. అండమాన్‌లో పుట్టిన అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.