Home » Heavy Rains
తిరులమలలో కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
అయ్యయ్యో కురవద్దమ్మా..!_
భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు.. కడప జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు.
ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశముందని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 10.7 సెo.మీగా నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెo.మీ వర్షపాతం నమోదు అయింది.
దక్షిణాదిని వదలని వరుణుడు..!_
ఏపీని వెంటాడుతున్న మరో వాన గండం
తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు హడలిపోతున్నారు.
అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి.