Home » Heavy Rains
ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
15 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
ఏపీకి భారీ వర్ష సూచన
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.
అకాలంగా కురిసిన భారీ వర్షాలతో కూరగాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది.
దక్షిణ భారతదేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
తిరుపతిలో వింత ఘటన.. ట్యాంక్ భూమిపైకి ఎలా వచ్చిందబ్బా..?
భారీ వర్షాలకు కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి_
తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా...భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గురువారం ఉదయం నుంచి వానలు దంచికొడుతున్నాయి.