Home » Heavy Rains
ఏపీకి మరో వానగండం
నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం జగన్ లేఖలు రాశారు. భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం జరిగిందని పేర్కొన్నారు. వర్షాలు, వరదలలో 6054 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు.
నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
కర్ణాటకను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన బెంగళూరు
కర్ణాటకను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన బెంగళూరు_
వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఇల్లు కూలిపోయాయి
ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
వాన తగ్గినా వదలని వరదలు_
ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాలో 3 వేలకుపైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.