Home » Heavy Rains
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద నీరు
హైదరాబాద్లో భారీ వర్షాలు
ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరించింది. ఇటు నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్
ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు
భద్రాచలంలో అంతకంతకు పెరుగుతున్న వరద ఉధృతి
ప్రస్తుతం నీటి మట్టం 836.40 అడుగులగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 56.78 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జులై 21 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్, ఉందానగర్, మేడ్చల్, బొల్లారం స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్�
గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో మరొక మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు.