Home » Heavy Rains
భారీ వర్షం... జలదిగ్బంధంలో కడప
తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు తెలిపాయి.
జూలై మొదటివారంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు చ�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది.
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత..తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ..శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం �
యాస్ తుఫాను ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం, కాసరగోడ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.