Home » Heavy Rains
ఉత్తరాఖండ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దాటికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక శనివారం ఓ హోటల్ భవనం కుప్పకూలింది.
రాజస్థాన్ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉ
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రాయగఢ్ జిల్లా మహద్ తలై గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై
తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ల
రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు.