Home » Heavy Rains
ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇక వర్షం దాటికి సీతాపూర్ లో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం నుండి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్నిచోట్ల ఉరుములు, మెర
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ రోజు జలమండలి అధికారులు ప్రాజెక్టు గే�
రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది.
ముంబై మహా నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ముంబై జలమమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునక గురయ్యాయి. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్ల�
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పప�