Home » Heavy Rains
ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల జడివాన పడుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
వర్షం ధాటికి రోడ్లపై జారిపడుతున్న ప్రజలు
హైదరాబాద్ హై అలెర్ట్... మరో రెండు గంటల్లో భారీ వర్షం
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అమెరికా నుంచి హైదరాబాద్ దాకా..! వాన విధ్వంసం