Home » Heavy Rains
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో భారీ వర్షాలతో జలపాతాలు హొయలొలికిస్తున్నాయి. ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ పర్యాటకులు మురిసిపోతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు మూగజీవాలు బలైపోతున్నాయి. వాగు దాటేందుకు యత్నించిన ఆవుల మంద... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
మునిగిన సిరిసిల్ల - పడవల్లా తేలుతున్న ఇళ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం
మరో రెండు రోజులు భారీ వర్షాలు... అత్యవసరమైతేనే బయటకు రండి
తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి..
మరో 3 రోజులు వాన గండం
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.