Home » Heavy Rains
గులాబ్ తుపాన్ కారణంగా ఏపీ లోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలో వర్షం కురుస్తుంటే మీరు బయటకు వెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మేం చెప్పే ఈ ఒక్కమాటను చెవిన పెట్టండి.
తెలంగాణ వ్యాప్తంగా మరో 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణా రాష్ట్రంలో ...
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
ఒకప్పుడు వర్షాల కోసం ఆతృతుగా ఎదురుచూసే తెలంగాణలో.. ఈ ఏడాది కుండపోత వర్షం కురిసింది. వర్షాలు పడాలని దేవుళ్లకు ప్రార్థనలు చేసే స్థాయి నుంచి పడ్డ వానలు ఇక చాలు అనే స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి.
తెలంగాణలో రానున్న మూడురోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం వాతావరణ కేంద్రం సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో ఈరోజు,రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయని... ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం..
భారీ వర్షాల ధాటికి ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. టీ-3 టెర్మినల్ లో వరద నీరు చేరింది. విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి.