Home » Heavy Rains
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ గ్యాంగ్టక్ పరిసర ప్రాంతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 10 కిలోమీటర్లు ఎత్తువరకు ఆవరించి ఉంది.
హైదరాబాద్లోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అప్పటికి, ఇప్పటికి అస్సలు మారలేదు. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో... ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు.
ఏపీలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గులాబ్ తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది.
హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. కాచిగూడ కృష్ణానగర్ వెనుక వైపు వున్న మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది.
భారీ వర్షాలకు అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది.
తెలంగాణలో రెడ్ అలర్ట్.. నేడు సెలవు..!
గులాబ్ తుఫాన్ గడగడలాడిస్తోంది. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. గులాబ్ ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు అన్ని జిల్లాలను ప్రభావితం చేయగా భారీ వర్షాల..
గులాబ్ తుఫాన్ తీరం దాటాక తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కుండపోత వానలతో తెలంగాణను వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాం
టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్కు రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..!