Home » Heavy Rains
కేరళ వద్ద ఆగ్నేయ ఆరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మళ్ళీ వానలు దంచి కొట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుండపోత వర్షం కురిసింది. వారం కిందట కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు..
ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఒడిశా - ఉత్తర ఏపీ తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కడప జిల్లాలో భారీ వర్షాలు
తెలంగాణకు పొంచి ఉన్న వాన గండం
మరో తుపాను హెచ్చరిక..!
దిల్ సుఖ్ నగర్ లోని శివగంగ సినిమా హాల్ కు వరద పొటెత్తింది. ధియేటర్ లోకి భారీగా వర్షపు నీరు చేరి హాలులోని కుర్చీలు మునిగిపోయాయు.
హైదరాబాద్ లో నేటి మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తమయ్యారు.