Home » Heavy Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో వాయుగుండం తీరాన్ని తాకనుంది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. చెన్నైలో వీధుల్నీ నదుల్లా మారాయి. దీంతో ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.
చెన్నై నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కుంభవృష్టి కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద ముప్పు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 29, 30 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
తిరుపతిలో నిన్న రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.
కేరళలో జల విలయం