Home » Heavy Rains
వారంరోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ద్రోణి ప్రభావంతోపాటు రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోకూడిన వర్షం కురుస్తోంది.
మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.
ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం పడటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.