Home » #HeavyRains
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 24తేదీల వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో తాజాగ�
రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు శనివారం వెల్లడించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. డిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఢిల్లీ, ముంబయి నగరాలతో సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురిసిన భారీవర్షాల వల్ల పలు రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో పలు మార్గ�
బిపర్జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ తుపాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది....
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది....
చెన్నైని వదలని భారీ వర్షాలు
బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపి�
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ కరీంనగర్, ములుగు, వ
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా ప్రతీరోజూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం�