Home » Held
హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెట్టబోతోంది. ఇందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోతోంది. టీఆర్ఎస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ అందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన తలసాని.. ఓ భారీ బహిరంగ సభ పెట�