Home » Hello Meera
సినిమా మొత్తం ఒకే క్యారెక్టర్ తో తెరకెక్కిన సినిమా హలో మీరా. సస్పెన్స్ మూవీగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్ బాటలో దూసుకుపోతుంది.
టీజర్, ట్రైలర్స్ తో ఆసక్తి పెంచిన హలో మీరా సినిమా తాజాగా నేడు ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఒకేఒక అమ్మాయి, కేవలం సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కడం విశేషం.
గార్గేయి ఎల్లాప్రగడ ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే హలో మీరా సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోస్ రిలీజ్ చేసి తన సినిమాలోని వైవిధ్యాన్ని, ప్రయోగాత్మక విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీ�
ఒకేఒక పాత్రతో తెరకెక్కుతున్న సినిమా హలో మీరా. ఇందులో గార్గేయి యల్లాప్రగడ ఆ ఒక్క పాత్రలో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రయోగాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో డిఫరెంట్ దారులు వెతుకుతూ తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు కొందరు దర్శకులు. అదే బాటలో తాజాగా ''హలో మీరా'' అంటూ ఓ వైవిధ్యభరి