Home » help
దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబ
ఇప్పుడు శివసేనకు ఎదురైన అనుభవాలు గతంలో ఎన్సీపీ ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం ఆ సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఇక పార్టీ పని అయిపోయిందన్న స్థాయి నుంచి మళ్లీ.. ప్రజల్లో తిరుగుతూ నాయకుల్ని తయారు చ�
ఒక వ్యక్తి తల్లికి ఆరోగ్యం బాగా లేదని సమాచారం అందుకున్న కమల్ సింగ్ అనే వ్యక్తి.. 2021 జూలై 7న సదరు వ్యక్తికి 201 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళం పంపాడు. ‘నా తరపు నుంచి చిన్న సాయం.. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ డబ్బులు పంపిన అనంతరం మెసేజ్ చే�
ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపైనా..కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల కలెక్ట
ప్రస్తుతం యుక్రెయిన్‌లో 300 మంది తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ విద్యార్థుల వివరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విదేశాంగ శాఖకు పంపనుంది.
అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరుగుతూ ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లుండి ఆర్ఎస్ఎస్,అమిత్ షాపై ప్రశంసల వర్షం
శరీరంలో కొవ్వు పేరుకుపోతే బరువు పెరిగిపోతాం.కానీ శరీరంలో కొలెస్ట్రాల్ ని నియంత్రించే చక్కటి పానీయాల గురించి మీకు తెలుసా.శక్తితో పాటు .అవసరమైన పోషకాలనిచ్చే చక్కటి పానీయాలు ఇవే..
అఫ్ఘానిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు తాలిబన్లు.
కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు పడిన అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ బెడ్ల కొరత తీర్చేందుకు ముందుకొచ్చారు.
డాక్టర్లు ఉన్న చోటికి రోగులు రావటం కాదు రోగులు ఉన్నచోటికే డాక్టర్లు వెళ్లాలని వైద్య నిపుణులు చెప్పే మాట. ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు కేరళలోని డాక్టర్ల బృందం. ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్న గిరిజనుల కోసం అడవిలో కాలి నడకను కిలోమీటర్ల క