-
Home » Hemp seeds
Hemp seeds
Hemp seeds : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంతోపాటు గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడే జనపనార విత్తనాలు!
October 22, 2022 / 02:51 PM IST
జనపనారలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఎముకలలో గుజ్జు పెరగడానికి, ఎముకలు పటిష్టంగా తయారవుతావడనికి, ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఇంకా ఎముక సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుపడుతుంది. జనపనార లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.