Home » hens
కోళ్ళు రోజంతా బయటి ప్రదేశాల్లో తిరుగుతాయి. కాబట్టి అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది.
నాటుకోళ్ళు గుడ్లు పెట్టడానికి అనువైన ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలి. నాటు కోళ్లు పెంచుతున్న సమయంలో 8 పెట్ట కోళ్లకు ఒక పుంజు ఉండేలా చూసుకోవాలి. నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది.
పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
అన్ని వాతావరణాల్లో ఈ కోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్ళు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. గ్రుడ్లు గోధుమ వర్ణన్ని కలిగి ఉంటాయి. ఆరునెల వయస్సునాటికి రెండున్న కేజీల బరువు పెరుగుతుంది.
4 thousand hens die: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 4వేల నాటుకోళ్లు మరణించాయి. గంటల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం దాణా తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కోళ్లన్నీ మ�
Hens Arrested : కోళ్లు కటకటాల పాలయ్యాయి.. అవును మీరు విన్నది నిజమే.. కోళ్లు పోలీస్‌స్టేషన్‌లో బందీగా మారాయి. పందెంరాయుళ్ల వల్ల ఆరుబయట తిరగాల్సిన మూగజీవాలు బందీ ఖానాలో బిక్కుబిక్కుమంటున్నాయి. సంక్రాంతి అయిపోయి నెల కావస్తున్నా.. పందేల మోజు తీరని బెట్టి
mystery diesease in vikarabad: వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధితో కోళ్లు, కాకులు, కుక్కలు చనిపోతున్నాయి. దారూర్ మండలం దోర్నాలలో వింత వ్యాధికి మూగజీవాలు బలవుతున్నాయి. అకస్మాత్తుగా గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదులుతున్�
చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా
పంచేస్తున్నారు.. పాతేస్తున్నారు. మొత్తానికి వదిలించుకుంటున్నారు. కోడిని చూస్తే కంగారు.. గుడ్డును తలుచుకుంటేనే గాబరా.. అసలు చికెన్ వైపు చూస్తే ఒట్టు.. కోడి కూరను కొనే నాథుడే లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్కలేనిదే ముద్ద దిగ
సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు మొదలైంది. బరిలో దిగేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి. పందెం రాయుళ్ల తమ కోళ్లను పందానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేకించి బీమవరం పుంజులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. భీమవరం పుంజు బ�