Home » herbal
నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య.. కరోనాకు నాటు మందుతో ఫేమస్ అతను మరో వివాదంలో చిక్కుకున్నారు.
‘పవిత్రపతి’ని కట్టుకుంటే కరోనా మహమ్మారి రాదు. ‘పవిత్రపతి’ అంటే పవిత్రమైన భర్త కాదండోయ్..కరోనా మహమ్మారి రాకుండా ఉండాలంటే ‘‘మాస్క్’’ ప్రధాన రక్షణకవచం అనే విషయం నేటికరోనాకాలంలో అందరికీ తెలిసిందే. కానీ ఈ ‘పవిత్రపతి’ ఏంటీ అనుకుంటున్నార